స్వాతంత్య్ర పోరాటంలో ప్రభాస్‌.. బిగ్ అప్డేట్‌ !!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక మూవీ విడుదలైన వెంటనే.. మరో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇటీవలే కల్కి 2898 ఏడీ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డార్లింగ్..