ప్లాస్టిక్ వాటర్‌ బాటిల్స్ డేంజర్‌ బెల్స్‌.. ఏఏ రోగాలు వస్తాయో తెలుసా

ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్‌ అయిపోయింది. ఇంట్లో నీళ్లు నిల్వ చేసుకోవడానికైనా, పని మీద బయటకు వెళ్లినపుడైనా, ఆఫీసులోనైనా ప్లాస్టిక్‌ బాటిల్‌ తప్పనిసరి.