పెద్దమ్మతల్లిని దర్శించుకున్న 'చంద్రముఖి 2' టీమ్

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని చంద్రముఖి-2 టీమ్‌ సందర్శించింది. రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 28వ తేదీన భారీస్థాయిలో సినిమా విడుదలవుతున్న నేపధ్యంలో చిత్రయూనిట్‌ పెద్దమ్మ ఆశీస్సులకోసం వచ్చింది.