భార్యభర్తలిద్దరూ ఎంబీఏ చదివారు.. కానీ ఆటో నడుపుతూ..
ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు. భర్త సహకారంతో ఉన్నత విద్యను అభ్యసించింది. ఆమె భర్త కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే. భార్య, భర్తలిద్దరూ ఎంబీఏ చదివినవారే.. అయినా పరిస్థితులు వారిని ఆటోడ్రైవర్‌గా, పారిశుద్ధ్య కార్మికురాలిగా మార్చేశాయి.