జైల్లో దర్శన్ ను ఆత్మ వెంటాడుతోందా..

రేణుకాస్వామి ఆత్మ దర్శన్‌ను వెంటాడుతోందా..? అంటే అవుననే అంటున్నాడు ఈ స్టార్ హీరో. రేణుకాస్వామి హ‌త్య కేసులో క‌న్నడ న‌టుడు ద‌ర్శన్ విచార‌ణ ఖైదీగా ప్రస్తుతం బ‌ళ్లారి జైల్లో ఉన్నారు. అయితే, జైల్లో హీరో ద‌ర్శన్‌ గ‌త కొన్నిరోజులుగా నిద్రలేని రాత్రులు గ‌డుపుతున్నారని తెలుస్తోంది. రేణుకాస్వామి ఆత్మ త‌న‌ని వెంటాడుతోంద‌ని, రోజూ రాత్రి వేళ త‌న క‌ల‌లోకి వ‌చ్చి భ‌య‌పెడుతోంద‌ని జైలు అధికారులకు చెప్పిన‌ట్లు స‌మాచారం.