ఎక్కడికక్కడ గడ్డకట్టిన.. సరస్సులు, జలపాతాలు

కశ్మీర్‌ను మంచు దుప్పటి కప్పేసింది. కనుచూపుమేర ఎటు చూసినా.. హిమపాతమే కనిపిస్తోంది. కశ్మీర్‌ పరిసరాలన్నీ శ్వేతవర్ణంతో మెరిసిపోతూ.. పర్యాటకులను మురిపిస్తున్నాయి.