పార్లమెంటు సమావేశాలపై వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. - దక్షిణాదిలో పార్లమెంటు సమావేశాల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. - ఢిల్లీ వెదర్ సభ్యుల పనితీరును ప్రభావితం చేస్తోందంటున్నారు గురుమూర్తి - దక్షిణాదిలో సమావేశాలు నిర్వహించడం ద్వారా సమైక్యత పెంపొందుతుందన్నారు - ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తేందుకు ఎంపీ గురుమూర్తి ప్రయత్నిస్తున్నారు.