ప్రస్తుతం బాలీవుడ్ లోని సూపర్ స్టార్లలో షారుఖ్ ఖాన్ కూడా ఒకడు. అంతేకాదు దేశంలో అత్యంత ధనిక నటుల్లో ఒకరు. ఒకప్పుడు షారుఖ్ ఖాన్ జీరో నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు వేల కోట్ల రూపాయలకు యజమాని అయ్యాడు. ఇక కొన్ని రిపోర్ట్స్ ప్రకారం షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ 870 మిలియన్ డాలర్లు.