'చేతులారా పరువు తీసుకుంటున్నాడు..' దారుణ ట్రోల్స్‌

అదిరిపోయే స్టెప్పులు, డ్యాన్సింగ్‌ మూమెంట్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆట సందీప్‌ అలియాస్‌ సందీప్‌ మాస్టర్‌. ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో ఆట మొదటి సీజన్‌లో విజేతగా నిలిచిన ఈ డ్యాన్స్‌ మాస్టర్‌ అప్పటి నుంచే తన పేరును ఆట సందీప్‌గా మార్చుకున్నాడు.