18 ఏళ్లుగా 45000 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు..

నిన్నియాల వైసు పోరగాల్లుగూడ మస్తు బద్దకిస్టులు తయారైతున్నరుల్లా. ఈడున్న గిలాస తీశి ఆడ వెడ్తలేరు.. నాలుగు అడుగులేశి సందు మల్పుకున్న షాపులకు వొయ్ నాలుగు కోడిగుడ్లు తేపోరా అని చెప్తె.. బండేస్కోని బుర్రునవొతున్నరు..