Dslr కెమెరా కోసం బంగారు నగలను చోరీ చేసిన పనిమనిషి

0 seconds of 1 minute, 15 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:15
01:15
 

రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయే ప్రయత్నంలో చాలా మంది ఉండటం చూస్తున్నాం. రీల్స్‌తో పాపులరై డబ్బులూ వెనకేయొచ్చని భావించిన ఓ పనిమనిషి డీఎస్ఎల్ఆర్ కెమెరా కొనేందుకు పనిచేస్తున్న ఇంట్లోనే లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు దొంగిలించింది.