ఈ ఆవుకు యజమానిపై ఎంత ప్రేమ.. కన్నీళ్లు పెట్టించిన సన్నివేశం

కోనసీమ జిల్లాలో ఓ ఆవు తన యజమానిపై ప్రేమను చూపించింది. ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయింది.. పొలం నుంచి పరుగు న వచ్చి పెద్దగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది.