పెళ్లి స్టైల్ మారుతోంది.. వెల్ కం చెప్పాలా రిజెక్ట్ చేయాలా

భారతదేశం లో పెళ్లిళ్లకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడి కుటుంబ వ్యవస్థకు మూలం పెళ్లే. దీని చుట్టూనే.. బంధాలు, అనుబంధాలు అల్లుకుంటాయి. సామాజిక సంబంధాలు బలపడతాయి.