ఇక్కడోళ్లు తిడుతున్నారని.. హిందీ హీరోయిన్ల జాతకం చెబుతున్నావా సామి

వేణుస్వామి! సినీ ప్రముఖులు, హీరోయిన్, సెలబ్రెటీ కపూల్స్, రాజకీయ నాయకుల జాతకాలను విశ్లేషిస్తూ ఆయన చాలా పాపులర్ అయ్యారు. అలా చెప్పిన జాతకాల వీడియోలతోనే నెట్టింట వైరల్ అవుతుంటారు.