అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు పొందాలంటే దరఖాస్తుదారులు చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి ఊరట కలిగించే దిశగా నిర్ణయం తీసుకుంది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు చేసుకునేవారికి తొలిదశలోనే ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డు (EAD) అందజేయాలని వైట్‌హౌస్ కమిషనర్ అక్టోబరు 26న ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్స్ చేశారు.