ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారిన వేళ.. చెర్రీ, తారక్ పాన్ ఇండియా రేంజ్లో పేరు తెచ్చుకున్న వేళ, అల్లు అర్జున్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మారిన వేళ, నాని పాన్ ఇండియా మార్కెట్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న వేళ, సిద్దార్థ్ కూడా.. పాన్ ఇండియా స్టేజ్‌లో పరుగులు పెడుతున్న వేళ.. నాగ్ వారసుడి కెరీర్ ఏంటి సరిగ్గా సాగట్లేదనే విమర్శ వచ్చింది నెట్టింట. అదే ఆయనతో పాటు.. ఆయన ఫ్యాన్స్‌ను కూడా ఇబ్బంది పెట్టింది. కానీ కట్ చేస్తే.. నాగచైతన్య రేంజ్ కూడా ఒక్క సిరీస్‌తో మారిపోయింది. పాన్ ఇండియా కాదు.. వరల్డ్ లోని 240 దేశాల్లో చై ధూత సిరీస్ మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.