క్లాస్ రూమ్‌లో పిల్లల ఆటవిడుపు.. శంకరా అంటూ బుడ్డోళ్లు అదరగొట్టారుగా

క్లాస్‌ రూమ్‌లో టీచర్‌ లేకపోతే ఇక ఆ విద్యార్ధుల ఆనందానికి అవధులుండవు.. క్లాస్‌ లేదంటే ఇంక రచ్చ రచ్చ చేస్తారు. అలాంటి సంఘటనే ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. క్లాస్‌కి టీచర్‌ రాకపోవడంతో విద్యార్ధులు తమలోని ట్యాలెంట్‌ను బయటపెట్టారు.