సమాధుల వద్ద పోలీసులతో భద్రత.. అక్కడ అత్యవసర పరిస్థితి !!

జాతుల వైరం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభంతో అల్లాడే పశ్చిమాఫ్రికా దేశం సియెర్రా లియోన్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. జాంబీ డ్రగ్‌కు బానిసలుగా మారిన యువకులు యథేచ్ఛగా సమాధులు తవ్వి ఎముకలను పట్టుకుపోతుండడం కలకలం రేపుతోంది.