సౌర కుటుంబంలో భాగమైన శని గ్రహం, అన్ని గ్రహాల్లోకెల్లా ప్రత్యేకంగా ఉంటుంది. దీని చుట్టూ వలయాలు ఉంటాయి. వీటి ఆధారంగా మనం ఇది శనిగ్రహం అని టక్కున గుర్తుపడతాం.