భారతదేశం వేదభూమి. అంతేకాదు.. వేదాలనుంచే ఆయుర్వేదం పుట్టిందని చెబుతారు. ఇందుకు నిదర్శనం మన దేశంలో ఉండే ఔషధ మొక్కలు. ఈ వేదభూమిలో పెరిగే ప్రతి మొక్క, చెట్టు ఎన్నో ఔషధాలు నిండి ఉంటాయి.