కత్రినా నోట బాలయ్య మాట.. వింటే అందరూ షాకవ్వాల్సిందే
‘షీలా కీ జవానీ’, ‘ధూమ్ మచాలే’ కొత్త వెర్షన్, ‘టైగర్’ సినిమాలోని పాటలు, ‘కమలీ-కమలీ’, ‘కాలా చస్మా’ వంటి హిట్ పాటల్లో కత్రినా కైఫ్ తన డాన్స్ తో దుమ్మురేపింది. ఆమె ఎనర్జీ, డాన్స్ మూవీస్ చూస్తే మతిపోవాల్సిందే.