గుంటూరోడికి.. జగనన్న సాయం! Guntur Kaaram Movie Special Shows & Ticket Price Confirmed -Tv9

ఊర మాసు బ్యాగేజీని నింపేసుకుంది. జనాళ్ల నోళ్లలో నానేస్తోంది. మహేష్ పూనకం రేంజ్‌ పర్ఫార్మెన్స్‌ను ఎప్పుడెప్పుడు విన్‌నెస్ చేయాలనే ఈగర్ అందర్లో ఉందర్లో ఉంది. సంక్రాంతికి మహేష్‌ నుంచి వస్తున్న దావతే ఇది అనే ట్యాగ్ .. కూడా తెచ్చేసుకుంది. ఇక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్‌ కూడా వచ్చేలా చేసుకుంది. ఇంతకీ ఏంటది! గుంటూరోడి... గుంటూరు కారం మూవీ..! ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే గుంటూరు కారం. వీరి కాంబోలో వచ్చిన టూ హిట్స్‌... తర్వాత వస్తున్న ఈసినిమాపై... స్కై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. అందుకు తగ్గట్టే.. మేకర్స్ రిలీజ్ చేసిన.. టీజర్, ట్రైలర్‌ అండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి.