విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె..

సముద్రంలో ఎన్నో రకాల మిస్టరీలను దాచిపెడుతుంది. కొన్నిసార్లు ఆయా మిస్టరీలు ఒడ్డుకు చేరుకుంటుండటంతో.. జనాలు తెగ ఆసక్తిని కనబరుస్తారు. సరిగ్గా ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటన విశాఖపట్నంలో జరిగింది.