మీ ఇంటి మెయిన్‌ డోర్‌కి నేమ్‌ ప్లేట్‌ పెట్టారా తేడా వస్తే ఎంత డేంజరంటే

సాధారణంగా చాలా మంది ఇంటి మెయిన్ డోర్ పై నేమ్ ప్లేట్ పెట్టుకుంటారు. ఇంటి యజమాని పేరును గుర్తించేందుకు నేమ్‌ప్లేట్ పెడుతుంటారు.