ఉద్యోగ దరఖాస్తు కోసం చాట్‌జీపీటీని ఉపయోగించి రూపొందించిన సీవీని చూసి కంపెనీ సీఈఓ షాకయ్యారు. అభ్యర్థి పంపిన సీవీని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.