ప్రమాదాల్లో విమానాలు రైళ్లతో పోటీపడుతున్నాయా అనిపిస్తోంది. ఇటీవల తరచూ ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఒకే ఎయిర్‌పోర్ట్‌లో, ఓకే రోజు రెండు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.