భద్రాద్రి రామయ్య కళ్యానానికి గోటి తలంబ్రాలు సిద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు రామభక్తులు. ప్రతి ఏటా కోరుకొండనుంచి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్య దేవాలయాల్లో శ్రీసీతారామ కళ్యాణానికి ప్రత్యేకంగా చేతితో ఒలిచిన కోటి గోటి తలంబ్రాలు కానుకగా పంపిస్తుంటారు.