మలుపు తిప్పిన మహమ్మద్ షమీ.. భారత్ గెలుపుతో అంబరాన్నంటినసంబరాలు..
వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. సెమీస్‌లో న్యూజిల్యాండ్‌పై భారత్ ఘన విజయం సాధించగా.. మ్యాచ్ లో సెంచరీలతో దుమ్మురేపారు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. రికార్డులు బద్దలయ్యేలా వీరబాదుడు బాదారు.