బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్ !! కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు

వేగానికి మారుపేరు బుల్లెట్‌ ట్రైన్‌. దీనికి ఆలస్యం అంటే ఏంటో తెలీదు. ప్రయాణికులను నిమిషాల్లో గమ్యానికి చేర్చడమే దీని పని. అలాంటి బుల్లెట్‌ ట్రైన్‌ ఆలస్యం కావడం అంటే చాలా రేర్‌. అభివృద్ధి చెందిన దేశాల్లో ముందుండే జపాన్ లో వేగానికి మారుపేరైన బుల్లెట్ రైళ్లు ఆలస్యం కావడం అరుదే.