పుష్ప టీంకు కొత్త తలనొప్పి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఫలితం నిల్ Allu Arjun Pushpa 2 - Tv9 Et

చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా ఈ లీకులతో పెద్ద చిక్కొచ్చి పడింది దర్శక నిర్మాతలకు. సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఎదో ఒక ఫోటో, వీడియో లీక్ అవుతూనే ఉంటుంది. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిన కూడా ఈ లీక్ లను ఆపలేకపోతున్నారు చిత్రయూనిట్. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు కూడా అదే తలనొప్పి మొదలైంది. సెట్ నుంచి అల్లు అర్జున్‌కు సంబంధించిన మరో పిక్ లీకైంది.