శునకాలు మనుషులకు అత్యంత సన్నిహితంగా, స్నేహంగా మెలగుతాయి. ఏది చెప్పినా త్వరగా నేర్చుకుంటాయి. యజమానితో కలిసి ఆటలాడతాయి, ఆసరాగా నిలబడతాయి. తన యజమానికి రక్షణగా నిలబడతాయి.