వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా జాగ్రత్త..!

దేశవ్యాప్తంగా చలి గజగజా వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, మరోవైపు పొగమంచు, శీతల గాలులతో వాతావరణం పూర్తిగా చల్లగా మారిపోయింది. దీంతో తాగే నీళ్లనుంచి తినే ఆహారం అన్నీ కూడా వేడిగా తీసుకోడానికి మొగ్గుచూపుతారు. దీంతో వేడి ఆహారాన్ని తినాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చల్లటి వాతావరణం వల్ల శరీరం వెచ్చగా ఉండాలంటే వేడి వేడి ఆహారాన్ని తినాలను కోవడం సహజం. ఇది అంత మంచిదికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.