మరో బాడీ బిల్డర్ ను మింగేసిన హార్ట్ ఎటాక్ - Tv9

మాయదారి గుండెజబ్బు మహమ్మారిలా మారింది. దేశంలోని ఎందరో యువతను పొట్టన పెట్టుకుంటోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలనుంచి యువకులు, వృద్ధులను బలితీసుకుంటోంది. కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే..