హీరోయిన్ లే.. గీరోయిన్‌ లే...! కోర్టు నిర్ణయంతో దిమ్మతిరిగే షాక్‌

బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్న నటి రన్యా రావు కు బిగ్ షాక్ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. కేసు తీవ్రత, నటికి ఉన్న పలుకుబడిని పరిగణనలోకి తీసుకుని,బెంగళూరులోని 64వ సీసీహెచ్‌ సెషన్స్‌ కోర్టు రన్యా రావు బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చింది.