ఏపీ యువతికి సోనూసూద్‌ సహాయం..

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ సామాజిక సేవలో తోటి నటులకన్నా ముందు ఉంటాడు. ముఖ్యంగా స్ట్రీట్‌ వెండర్స్‌ను ప్రోత్సహించడంలో గానీ, పేదలకు తోచిన విధంగా సహాయం చేయడంలోగాని ఆయనకు ఆయనే సాటి. ఇక కరోనా సమయంలో ఆయన చేసిన సహాయం యావత్‌ దేశం మదిలో నాటుకుపోయింది. అదే క్రమంలో ఏపీ యువతికి ఇచ్చిన మాట మాట నిలబెట్టుకున్నారు సోనూసూద్‌.