వడ్డీ వ్యాపారులకు షాకింగ్ న్యూస్‌.. ఇలా చేస్తే జైలు శిక్షే

వడ్డీవ్యాపారులకు ఇది షాకింగ్‌ న్యూస్‌ అనే చెప్పాలి. ఇకపై ఎవరికైనా అప్పు ఇచ్చారో మీరు ఊచలు లెక్కపెట్టాల్సిందే. అవును కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది.