దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే

ఆఫ్టర్ త్రిపుల్ ఆర్... కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన దేవర పార్ట్ 1మూవీ... 2024 సెప్టెంబర్ 7న రిలీజ్‌ అయి సూపర్ డూపర్ హిట్టైంది. 550 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.