పవన్ కళ్యాణ్ సినిమాలో పాటకు డ్యాన్స్ చేసే ఛాన్స్ అనుసుయకు ఒకప్పుడు వచ్చింది. కానీ అప్పుడు చెయ్యనని చెప్పేసింది అనుసుయ. ఆ టైంలో అదో పెద్ద కాంట్రవర్సీగా మారింది.