ఒకే రోజు రూ.2 కోట్లు.. దోచుకున్న సైబర్​ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్లు రూట్ మారుస్తున్నారు..బాగా చదువుకుని, ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారినే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు..సోషల్‌ మీడియాను సైతం శాసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల్ కూడా అత్యాశకు పోయి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు.