మరోసారి అడ్డంగా దొరికిపోయిన రష్మిక, విజయ్ Vijay Deverakonda Rashmika Mandanna - Tv9

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న.. వీరిద్దరూ లవర్సా... ఫ్రెండ్సా.. లేక జస్ట్ కొలిగ్సా..? అనే కన్ఫూజన్ వచ్చిన ప్రతీ సారి అడ్డంగా దొరికిపోతుంటారు ఈ స్టార్స్. అలా అడ్డంగా దొరికే వీరిద్దరూ లవర్స్‌ అనే టాక్‌ నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యేలా చేస్తుంటారు. ఇక తాజాగా మరో సారి ఇదే చేశారు. అయితే ఈ సారి పూల్లోనో.. వెకేషన్స్‌లోనో.. లేక విజయ దేవరకొండ ఇంట్లోనో కాదు.. సేమ్‌ క్లోత్స్‌లో కనిపించారు. మరో సారి అక్రాస్‌ సోషల్ మీడియా ట్రెండ్ అయి కూర్చున్నారు.