అలాంటి సీన్స్‌ను మీరు ఎంజాయ్ చేస్తారు..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు గుల్షన్ దేవయ్య. ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ఉలఝ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక నిన్న ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా గుల్షన్ దేవయ్య రెడిట్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి గుల్షన్ దేవయ్యను ప్రశ్నిస్తూ..