కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..

ఉపాయం లేని వాళ్లని ఊళ్లో నుంచి తరమేయాలి అనేది నానుడి. అవును మరి.. ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుంచైనా బయటపడొచ్చు. అంతేనా ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్టుగా డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు.