పాడుబడ్డ బావిలో వింత శబ్దాలు.. ఏంటని తొంగి చూసిన వారికి మైండ్ బ్లాక్

పిల్లిని చూస్తే ఎలుకకి ప్రాణ భయం.. కుక్కను చూస్తే పిల్లికి హడల్‌.. ఇలా ప్రతి జంతువు మరొక జంతువును చూస్తే ప్రాణభయంతో పారిపోవడం సాధారణం. కానీ ఒకేజాతికి చెందిన రెండు జీవుల మధ్య కూడా ఇలాంటి భయం ఉంటుందా.. ఉంటుందనే చెప్పాలి.