'గుడ్డిగా నమ్ముతున్నాడు..' స్టార్ హీరో తండ్రి ఆవేదన

కొడుకు విజయ్‌ తండ్రికి ఆనందం.. కొడుకు ఎదుగుదల తండ్రికి గర్వం! కానీ తమిళ స్టార్ హీరో విజయ్‌ తండ్రి చంద్రశేఖర్ మాత్రం కాస్త బాధపడుతున్నారు.