అటు యాక్షన్.. ఇటు ఎమోషనల్.. వాటే ట్రైలర్ సైంధవ్ కు చెర్రీ ఫిదా... Ram Charan Venkatesh - Tv9

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌..! తనకు ఓ సినిమాలోని కంటెంట్‌ నచ్చినా...! లేదో ఓ సినిమా టీజరో.. ట్రైలరో నచ్చినా.. ! వెంటనే ట్వీట్ చేసేస్తారు. ఈ ట్వీట్లో సినిమాపై రివ్యూ ఇచ్చేస్తారు. ట్రైలరో.. టీజరో బాగుంటే.. బాగుందని.. ఈ సినిమాను చూడాలనే ఈగర్‌ తనకు ఉందంటూ... మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఈ సినిమాకు తన వంతుగా... క్రేజీ బజ్ క్రియేట్ చేస్తారు. ఇక తాజాగా సైంధవ్‌ మూవీకి ఇదే చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.