ప్రియురాలికి వజ్రాల కళ్లజోడు బుక్ చేసి.. అడ్డంగా బుక్కయిన రూ.13 వేల జీతగాడు !!

ఓ యువకుడు మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు రూ.13 వేల జీతం. కానీ, పని చేస్తున్న సంస్థ కళ్లుగప్పి అక్షరాలా రూ.21.6 కోట్లు దోచేశాడు.