చాలామంది ఇంటినుంచి బయటకు వెళ్తూ ఇంటికి తాళం వేసి చెప్పుల స్టాండ్‌లో పెట్టి వెళ్తుంటారు. సాధారణంగా ఇంట్లో నలుగురు సభ్యులున్నప్పుడు ఒకే తాళం చెవి ఉన్నప్పుడు మిగతావారి కోసం ఇలా చేస్తుంటారు.