పనస తొనలు ఆరోగ్యమే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం

నోరూరించే తియ్యని రుచులు పనస తొనల సొంతం. వేసవిలో ఎక్కువగా దొరికే పనస పండు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని తినడానికి ఇష్టపడతారు.