ఓ తల్లి తన కొడుకు వీర్యంతో బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్రీజ్ చేసి ఉంచిన తన కొడుకు వీర్యాన్ని వినియోగించి సరోగసీ విధానం ద్వారా ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. తాను తన కొడుకు వీర్యంతో బిడ్డను కన్నానని ప్రకటించి ఇప్పుడామె ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది.