13 ఏళ్ల చిన్నారి.. 800 కేజీల మిల్లెట్లతో ఏం చేసిందో తెలుసా

తమిళనాడుకు చెందిన 13 ఏళ్ల చిన్నారి ప్రెస్లీ షెకీనా అరుదైన ఘనత సాధించింది. సెప్టెంబరు 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని 800 కేజీల తృణ ధాన్యాల తో ఆయన చిత్రాన్ని రూపొందించి మోదీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంది.